వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 155.2 టీఎంసీల నీటి నిల్వ నమోదుకాగా, నీటిమట్టం 873.1 అడుగులకు చేరుకుంది.
ప్రస్తుతం 2,02,355 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా, అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

