Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం

Follow Udayam on Google
Raghu Sep 28, 2026 1:06 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం - Udayam
శ్రీకాకుళం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనంలో పర్యాటక వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను జిల్లా టూరిజం అధికారి నారాయణరావు సోమవారం ప్రారంభించారు. చౌదరి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో దేశ చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను చిత్రాల ద్వారా ప్రదర్శించారు.

Comments

G
Loading comments...