Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
RR REDDY Sep 16, 2026 9:20 AM నిజామాబాద్General
శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు - Udayam
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాల కోసం శ్రీవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టిటిడి మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...