వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి, ఎంపీ భాష్యం రామకృష్ణ దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, అరవ శ్రీధర్, ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

