Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీవాణి ద్వారా రాష్ట్రంలో 5 వేల ఆలయాల నిర్మాణం

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 6:33 PM తిరుపతిGeneral
శ్రీవాణి ద్వారా రాష్ట్రంలో 5 వేల ఆలయాల నిర్మాణం - Udayam
శ్రీవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల దేవాలయాలను నిర్మించాలనే ఆలోచన ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఆలయాలకు శ్రీవారి సేవకులను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65 దేవాలయాలు టీటీడీతో అనుసంధానమై ఉన్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...