వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీసత్యసాయి జిల్లాలో ఆస్తి వివాదం కారణంగా ఓ వృద్ధుడి అంత్యక్రియలను ఆయన కుమార్తెలు అడ్డుకున్నారు. ఆస్తిలో తమకూ భాగం పంచే వరకు దహన సంస్కారాలు చేయమని తేల్చిచెప్పారు.
గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని భూమిని ముగ్గురు కుమార్తెలకు పంచేలా ఒప్పందం కుదిర్చారు. ఆ తర్వాతే ఈశ్వరప్ప అంత్యక్రియలు పూర్తి చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

