Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైల క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ

Follow Udayam on Google
శ్రీశైల క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ - Udayam
శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 43,696 మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రీ క్యూ లైన్ ద్వారా 23,722 మంది దర్శించుకోగా, 7,717 మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...