వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరంగాపూర్: NPRD INDIA ఆధ్వర్యంలో మండల మహిళా విభాగంతో పాటు మండల కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు. మహిళా అధ్యక్షురాలిగా అనంతపురం స్వప్న, సహాయ కార్యదర్శిగా ఈరపాగ చిట్టమ్మ, మండల ఉపాధ్యక్షుడిగా తోట రామకృష్ణ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
వికలాంగుల హక్కులు, సంక్షేమ పథకాల అమలు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

