Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో 11 మండలాలకు ప్రత్యేక అధికారులు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 20, 2026 6:53 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో 11 మండలాలకు ప్రత్యేక అధికారులు - Udayam
తుఫాన్ ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై చూపనుందన్న భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలోని 11 తీరప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, సోంపేట, కవిటి, ఇచ్చాపురం మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఆయా మండలాల తహశీల్దార్, ఎంపీడీవోలను అప్రమత్తంగా ఉండాలన్నారు.

Comments

G
Loading comments...