వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, ఆపరేషన్ వికటించడం వల్లే బాలింత దివ్య మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించినప్పటికీ ప్రాణాలు దక్కకపోవడంతో, సంబంధిత వైద్యురాలి ప్రైవేటు క్లినిక్ వద్ద గ్రామస్తులతో కలిసి బంధువులు తీవ్ర నిరసన తెలిపారు.
Comments
Loading comments...

