వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో బుధవారం మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా తెలిపారు.
అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్,క్వాలిటీ ఫస్ట్,వలేవో ప్రిక్సన్ మెటీరియల్స్ ఇండియా తదితర సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.టెన్త్,ఇంటర్,డిగ్రీ,పాలిటెకక్ని, ఐటీఐ ఉత్తీర్ణులైన 18–40 ఏళ్ల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

