వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని ఎస్సీ వర్గానికి కేటాయించాలని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సవళాపురపు వెంకటరమణ మాదిగ కోరారు. శుక్రవారం కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
శ్రీకాకుళం పురపాలక చరిత్రలో ఇప్పటివరకు ఎస్సీలకు మేయర్ పదవి దక్కలేదన్నారు. డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

