Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాకు రెయిన్ అలర్ట్

Follow Udayam on Google
RAGHU SKLM Sep 19, 2026 10:05 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం జిల్లాకు రెయిన్ అలర్ట్ - Udayam
రానున్న మూడు గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉంటుందని చెప్పింది. కొత్తూరు, హిరమండలం, శ్రీముఖలింగం, సోంపేట, నరసన్నపేట మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆరుబయట చెట్ల కింద, పాడుబడిన విద్యుత్ స్తంభాల కింద ఉండరాదని హెచ్చరించింది.

Comments

G
Loading comments...