వార్తలకు తిరిగి వెళ్లండి

డక్కిలి మండలం దగ్గవోలు గ్రామంలో గల శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ దేవాలయాన్ని ఆ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే ముందుకు వచ్చి స్వామివారికి ప్రతివారం ధూపదీప నైవేద్యాలు సమర్పించి పోయిన నిర్వహిస్తున్నారు.
పురాతనమైన ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Loading comments...

