వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ పట్టణ పరిధి భాసూరు వారి వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సోమవారం సంతోష్ సాయి దంపతుల ఆధ్వర్యంలో వసంతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవి ఉపాసకులు సరస్వతి పుత్రుడు బ్రహ్మశ్రీ దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ అజిత్ పాడి నేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు
ఈ వసంతోత్సవం శ్రీ సిద్ది వినాయక భాసూరు వారి వీధి భక్త బృందం పర్యవేక్షణలో భక్తులకు తీర్థ ప్రసాదములు పంచిపెట్టారు.
Comments
Loading comments...

