వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం హుండీ కానుకలను లెక్కింపు చేశారు. ఈవో సాకే రమేష్‌బాబు మాట్లాడుతూ.. 128 రోజులపాటు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ. 41,46,170 నగదు, 4.200 గ్రాముల బంగారం, 195 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
ఈ నగదు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు.
Comments
Loading comments...

