Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ కోటి విష్ణు నామ పారాయణ క్రతువులో ఎమ్మెల్యే.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 29, 2026 8:23 PM మేడ్చల్General
శ్రీ కోటి విష్ణు నామ పారాయణ క్రతువులో ఎమ్మెల్యే. - Udayam
అల్వాల్‌లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ కోటి విష్ణునామ పారాయణ క్రతువులో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, సంఘాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...