వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాస వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం పద్మావతి అమ్మవారికి నిత్యార్చనల అనంతరం నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు.
అనంతరం అమ్మవారిని పట్టు వస్త్రాలు, దివ్యాభరణాలతో అలంకరించి అష్టలక్ష్మి మంటపంలో కొలువుదీర్చారు. అష్టైశ్వర్య ప్రాప్తి కోసం మహాలక్ష్మి హవనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Comments
Loading comments...

