Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతూరు కళాశాల గెస్ట్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తుల స్వీకరణ

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 5:16 PM అల్లూరి General
చింతూరు కళాశాల గెస్ట్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తుల స్వీకరణ  - Udayam
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హిందీ, రసాయన శాస్త్రం, రాజనీతి శాస్త్రం, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, జంతుశాస్త్రం, వాణిజ్యం, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో పీజీ అర్హత ఉన్నవారు ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. నెట్‌, సెట్‌, పీహెచ్‌డీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

Comments

G
Loading comments...