వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లా బీజేపీ గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శిగా ధారావత్ రవినాయక్ నియమితులయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి ఆదేశాల మేరకు 18వ వార్డు శాంతినగర్ వస్త్రం తండాకు చెందిన రవినాయక్‌కు నియామక పత్రం అందజేశారు.
తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ బీజేపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రవినాయక్ తెలిపారు.
Comments
Loading comments...

