Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణమాస ముగింపున చండీ హోమం

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 12, 2026 10:18 AM సంగారెడ్డిGeneral
శ్రావణమాస ముగింపున చండీ హోమం - Udayam
ఇరక్‌పల్లి మేఘ నాయక్ తండాలోని గుంప వద్ద సెప్టెంబర్ 13న శ్రీ దేవిదాస్ మహారాజ్ ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించనున్నారు. శ్రావణమాసం చివరి హోమంగా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు అన్నదానం నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...