వార్తలకు తిరిగి వెళ్లండి

పారాపురం గ్రామంలో దళితుల శ్మశాన వాటిక రహదారి సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
సమస్యపై పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బొడ్డేపల్లి కృష్ణారావు, టొంపల తిరుపతిరావు, సింహాచలం పాల్గొన్నారు.
Comments
Loading comments...

