వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ప్రయాణికులకు శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం ఎస్పి అరుణ కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
భద్రతతో కూడిన భరోసా శక్తి యాప్ లభిస్తుందని, ప్రతి ఒక్కరూ యాప్ చరవాణిలో డౌన్‌లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణ సమయంలో అపరిచితుల మాటలు నమ్మవద్దని, విలువైన ఆభరణాలు ధరించి ప్రయాణాలు చేయవద్దని చెప్పారు. శక్తి టీం-1 సభ్యులు, ప్రయాణికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

