Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శక్తి యాప్ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
Ys Raj Kumar Patnaik Sep 23, 2026 9:53 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
శక్తి యాప్ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం - Udayam
డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాలతో నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లు పరిధిలో గల పాఠశాల విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి, గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, హ్యూమన్ ట్రాఫికింగ్, బాల్య వివాహాలు, బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ, పోక్సో యాక్ట్, ఈవ్ టీజింగ్, మహిళలపై జరిగే నేరాలు, శక్తీ యాప్, డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాలు గురించి వివరించారు.

Comments

G
Loading comments...