Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివలింగం చెంత నాగుపాము దర్శనం

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 6:10 AM పార్వతీపురం మన్యంGeneral
శివలింగం చెంత నాగుపాము దర్శనం - Udayam
సంగాంలోని సంగమేశ్వర ఆలయంలో సోమవారం నాగుపాము దర్శనమిచ్చింది. వేకువజామున ప్రధాన అర్చకుడు గణపతిరావు పూజలు నిర్వహించేందుకు వెళ్లగా శివలింగం సమీపంలో నాగుపామును గుర్తించారు. నాగుపాము పడగ విప్పి ఆలయ గోడ పక్కన చాలాసేపు అలాగే ఉండిపోయింది. శివలింగం సమీపంలో నాగుపాము కనిపించడం అక్కడ ప్రత్యేక దృశ్యంగా నిలిచింది.

Comments

G
Loading comments...