Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థలో తరగతి గదులు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 19, 2026 12:59 PM నాగర్ కర్నూల్General
శిథిలావస్థలో తరగతి గదులు - Udayam
అమ్రాబాద్ మండలలోని ZP బాలికల పాఠశాలలో 50 ఏళ్ల కిందట నిర్మించిన తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. వాటిని తొలగించకపోవడంతో పిచ్చిమొక్కలతో పాటు, విషపురుగులు తిరుగుతుండడంతో విద్యార్థులు ఆ వైపు వెళ్లేందుకు భయపడుతున్నారు. నిరుపయోగంగా ఉన్న గదులు తొలగిస్తే విద్యార్థులకు ఆటస్థలం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఉపాధ్యా యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...