వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన గ్రామంలో ఏడాదిన్నరగా శిథిలావస్థలో చేతి పంపు బోరు దర్శనమిస్తుంది. ప్రధాన రహదారిపై ఉన్న బోరు బాగుచేయాలనీ పంచాయతీ అధికారులకు తెలిపిన వారికీ చీమ కుట్టినట్టు కూడా లేదని, ఎంపీడీఓ వచ్చినప్పుడు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోతున్నారు.
కరెంటు లేనప్పుడు నీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నామని, అధికారులు జోక్యం చేసుకుని బోరింగ్ను బాగుచేయాలనీ గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

