వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాలికల ఆత్మరక్షణ శిక్షణకు కోచ్‌లు కావాలని క్రీడాశాఖ ప్రకటించింది. 72 ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే, కుంగ్‌ఫూ, జూడో, కళరిలో అనుభవం, బ్లాక్ బెల్ట్ ఉన్న 21-45 ఏళ్ల వారు అర్హులని అధికారులు తెలిపారు.
ఈనెల 18 నుంచి 24 సెప్టెంబర్ వరకు రూమ్ నెం.19, జిల్లా క్రీడా కార్యాలయంలో సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని అధికారి ఎ.రాందాస్ తెలిపారు.
Comments
Loading comments...

