వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్ మండలం శేఖాపూర్ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం రోజు ఉడదమ్మ పోచమ్మ అమ్మవారికి మహిళలు బోనాలు ఎత్తుకొని డోలు చప్పుళ్లతో పోతురాజుల ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Comments
Loading comments...

