వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శబరిమల అయ్యప్ప ఆలయం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు తెరుచుకుంది. కొత్త ప్రధాన పూజారి అరీక్కర సుబ్రమణియన్ శంకరన్ నంబూద్రి గర్భగుడి తలుపులు తెరిచారు.
భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. రోజూ ఆన్‌లైన్‌లో 60 వేల మంది, స్పాట్ బుకింగ్‌లో 14 వేల మందికి అనుమతిస్తున్నారు.
Comments
Loading comments...

