వార్తలకు తిరిగి వెళ్లండి

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం అరుదైన రికార్డు సాధించింది. ఈ ఏడాది జనవరి 12న విడుదలైన ఈ సినిమా కడప జిల్లా యర్రగుంట్లలోని హేమా పిక్చర్ ప్యాలెస్‌లో 200 రోజులు పూర్తి చేసుకుంది.
ఇప్పటికే ఓటీటీలో అందుబాటులోకి వచ్చినప్పటికీ థియేటర్‌లో రోజూ నాలుగు షోలతో ప్రదర్శన కొనసాగుతుండటం విశేషం.
Comments
Loading comments...
