వార్తలకు తిరిగి వెళ్లండి

శావల్యాపురం మండల కేంద్రంలో మంగళవారం జరిగిన ఎస్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా తనపై కొందరు దాడి చేసి గాయపరిచారని మాజీ సర్పంచ్ జుజ్జూరి ఐ.రామ్మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల కోరిక మేరకు పాఠశాలకు వెళ్లగా దాడి చేశారని తెలిపారు.
కొందరు వ్యక్తులు తనపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారని రామ్మూర్తి పేర్కొన్నారు. ఈ ఘటనపై శావల్యాపురం ఎస్‌ఐకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

