Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సహారా బాధితులను ఆదుకోవాలని విన్నపం

Follow Udayam on Google
ramesh kondur Sep 17, 2026 3:20 PM నిజామాబాద్General
సహారా బాధితులను ఆదుకోవాలని విన్నపం - Udayam
నిజామాబాద్ జిల్లాలో సహారా బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ కోదండ రామ్ కు బాధితుల పక్షాన సంఘం నాయకులు హైదరాబాద్ లో వినతి పత్రం అందజేశారు . సహారా లో పొదుపు చేసిన బాధితులు ఎంతో మంది నష్టం జరిగిన తీరును అసంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు . నిరుపేద కుటుంబాలకు చెందిన వారే సహరలో పొదుపు చేశారని వారు గుర్తు చేశారు . న్యాయం చేయాలని కోరారు .

Comments

G
Loading comments...