Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతిభద్రతలే శ్వాస ప్రజాపాలనకు భరోసా

Follow Udayam on Google
Saychi kumar Sep 17, 2026 3:17 PM కామరెడ్డిGeneral
శాంతిభద్రతలే శ్వాస ప్రజాపాలనకు భరోసా - Udayam
కామారెడ్డి జిల్లా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం వేడుకలు నిర్వహించారు. ఎస్పీ రాజేశ్ చంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజలకు భద్రత, మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...