వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి శానిటరీ ఇన్‌ఛార్జ్ రామ్మోహన్ రావు ఆద్వర్యంలో శుక్రవారం మేజర్ పంచాయతీలోని జి.అగ్రహారం, పిల్లపిట, చిలుకూరుల, పాత కూరాకుల, కస్పా, బజారు, సంత కాలనీల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్లమ్ ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ పిచికారీతో పాటు కాలువల్లో స్పేయింగ్ చేస్తున్నారు. తుఫాన్ అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

