వార్తలకు తిరిగి వెళ్లండి

రెబ్బెన మండలం ఇందిరానగర్‌లోని దుర్గమ్మ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు శ్రీ శాకంబరి అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
Comments
Loading comments...

