Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాకాహార విందుపై రాహుల్ విమర్శ

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 6:54 AM జాతీయంGeneral
శాకాహార విందుపై రాహుల్ విమర్శ - Udayam
బ్రిక్స్ సదస్సు సందర్భంగా అతిథులకు కేవలం శాకాహార భోజనం వడ్డించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. అత్యధిక శాతం ప్రజలు మాంసాహారులని తెలిసి కూడా విందులో మాంసాహారాన్ని విస్మరించడం సరికాదన్నారు. సదస్సు విజయవంతం కావడాన్ని కాంగ్రెస్ సహించలేకనే ఇలాంటి అర్థంపర్థం లేని విమర్శలు చేస్తోందని బీజేపీ నేతలు తిప్పికొట్టారు.

Comments

G
Loading comments...