Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ సమస్యలు పరిష్కరించాలని SFI ధర్నా

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 8:45 AM వికారాబాద్General
పాలిటెక్నిక్ సమస్యలు పరిష్కరించాలని SFI ధర్నా - Udayam
పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ SFI వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. కోర్సులను ITI ATC లతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్ కు నష్టం కలిగించే నిర్ణయాలను ఉప సంహరించుకోవాలన్నారు.

Comments

G
Loading comments...