Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనవరాలిపై తాత లైంగిక దాడి

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 9:20 AM జాతీయంGeneral
మనవరాలిపై తాత లైంగిక దాడి - Udayam
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రాస్‌లో 16 ఏళ్ల మనవరాలిపై మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణపై 70 ఏళ్ల తాతను పోలీసులు అరెస్టు చేశారు. కడుపునొప్పితో బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా రెండున్నర నెలల గర్భంతో ఉన్నట్లు తేలింది. బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...