వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటకు చెందిన 16 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో 36 ఏళ్ల నిరంజన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న నిందితుడు, బాలిక తల్లితో పరిచయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పాఠశాలలో నిర్వహించిన ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ అవగాహన కార్యక్రమంలో బాలిక షీటీమ్‌కు విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

