Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడు అదృష్టం తెచ్చిపెట్టింది

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 05, 2026 9:44 PM జాతీయంGeneral
ఏడు అదృష్టం తెచ్చిపెట్టింది - Udayam
అమెరికాకు చెందిన టోమస్‌ మునోజ్‌కు తన అదృష్ట సంఖ్య అయిన '7' సెంటిమెంట్‌తో ఏకంగా 10 లక్షల డాలర్ల (సుమారు రూ.9.5 కోట్లు) లాటరీ తగిలి కోటీశ్వరుడయ్యాడు. ‘ట్రిపుల్‌ రెడ్‌ 777’ స్క్రాచ్‌-ఆఫ్‌ గేమ్‌లో ఆయన ఈ భారీ బహుమతిని గెలుచుకోవడం పట్ల తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.

Comments

G
Loading comments...