Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డివిజన్ కమిటీలను ఆగస్టు 15లోపు ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
హరిక శర్మ Aug 05, 2026 5:16 PM కరీంనగర్General
డివిజన్ కమిటీలను ఆగస్టు 15లోపు ఏర్పాటు చేయాలి - Udayam
కరీంనగర్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ డివిజన్ అధ్యక్షులకు ఆగస్టు 15లోపు డివిజన్ కమిటీలను ఏర్పాటు చేసి సమర్పించాలని సూచించారు. మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యంతో 21 మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. SIR ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఓటరును నమోదు చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...