వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లో ఆగస్టు 29 నుంచి ఆరు ప్రధాన మార్గాల్లో రాత్రి వేళల్లో సిటీ బస్సులు నడపనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఐటీ ఉద్యోగులు, నైట్ షిఫ్ట్ సిబ్బంది, ఆలస్యంగా ఇళ్లకు వెళ్లే వారికి ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి 30 నిమిషాల నుంచి గంట వ్యవధితో బస్సులు నడపనున్నారు.
Comments
Loading comments...

