వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ.. సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మజ్లిస్, ఓటు బ్యాంకు రాజకీయాల భయంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఈ రోజును అధికారికంగా నిర్వహించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున బీజేపీ ఐదేళ్లుగా ఈ వేడుకలు నిర్వహిస్తోందన్నారు.
Comments
Loading comments...

