వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబరు 17న చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద మహిళల భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి తెలిపారు.
పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని నారీశక్తిని చాటుతున్నారని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

