వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ సౌత్ జోన్ పరిధిలో గల పలు ప్రాంతాల్లో షాపు రూములు, మార్కెట్ లు, కళ్యాణ మండపములను లీజుకు ఇచ్చుటకు సెప్టెంబర్ 29న ఉదయం 11.00 గంటలకు సౌత్ జోన్ సూర్యబాగ్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించబడునని జీవీఎంసీ సౌత్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు తెలిపారు.
బహిరంగ వేలం నందు పాల్గొనవలసినదిగా కోరుతూ సౌత్ జోన్ లో కార్యాలయ పర్యవేక్షకులను పని వేళలలో సంప్రదించవచ్చునని జోనల్ కమిషనర్ తెలియజేశారు.
Comments
Loading comments...

