వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీకి కసరత్తు ప్రారంభం అయ్యినట్టు గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు.డీనోవో పద్ధతిలో ఓటర్ల జాబితా ఉంటుందన్నారు.
2027 మార్చిలో ఈ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానున్న నేపథ్యంలో, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.
Comments
Loading comments...

