Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 17న విలీన దినోత్సవంగా నిర్వహించాలి

Follow Udayam on Google
babu varun Sep 13, 2026 7:05 PM రాజన్న సిరిసిల్లGeneral
సెప్టెంబర్ 17న విలీన దినోత్సవంగా నిర్వహించాలి - Udayam
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం మండల కన్వీనర్‌ గురజాల శ్రీధర్‌ అన్నారు. రత్నంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన పోరాటాన్ని మతపరమైన ఘర్షణగా చిత్రీకరించడం సరికాదన్నారు. సెప్టెంబర్‌ 17ను విలీన దినోత్సవంగా జరపాలని కోరారు.

Comments

G
Loading comments...