వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రంగపేట్ గ్రామానికి చెందిన, గడ్డం లింగారెడ్డి (48) మంగళవారం సాయంత్రం.
నిర్మల్ పట్టణంలో గల తన స్వంత నివాసంలో సెల్ఫీ వీడియో మాట్లాడి రికార్డు చేసి , స్టేటస్ గా కూడా పెట్టుకొని , నా ఆత్మహత్య కు ఎవరు కారణం కాదు, అని సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్య కు పాల్పాడ్డాడు . మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

