Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెల్ టవర్ నిర్మించవద్దంటూ ఆందోళన

Follow Udayam on Google
Siva Prasad Sep 24, 2026 8:31 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
సెల్ టవర్ నిర్మించవద్దంటూ ఆందోళన - Udayam
జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి రద్దు చేయాలని సెల్ టవర్ వల్ల ఎక్కువ రేడియేషన్ వచ్చి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గూడూరు వాలయానందపురం వీధి స్థానికలు కోరుతున్నారు. గూడూరు పట్టణంలోని వాలయానందపురం వీధి లో సెల్ టవర్ నిర్మాణానికి స్థలాన్ని సిద్ధం చేశారు. ఆ ప్రాంతం వారు అడ్డుకున్నారు.

Comments

G
Loading comments...